బాబుపై సెటైర్ వేసిన వైసీపీ సభ్యులు..కౌంటర్ ఎటాక్ చేసిన...

బాబుపై సెటైర్ వేసిన వైసీపీ సభ్యులు..కౌంటర్ ఎటాక్ చేసిన...
x
Highlights

స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు అభినందనలు తెలిపేందుకు సిద్ధమైన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఛేదు అనుభవం ఎదురైంది. సరిగ్గా మాట్లాడే టైమ్‌లో మైక్ పనిచేయలేదు....

స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు అభినందనలు తెలిపేందుకు సిద్ధమైన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఛేదు అనుభవం ఎదురైంది. సరిగ్గా మాట్లాడే టైమ్‌లో మైక్ పనిచేయలేదు. అంతకు ముందు సీఎం జగన్ మాట్లాడటంతో చంద్రబాబుకు మాటలు రావడం లేదని వైసీపీ సభ్యులు కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు నా మాటలేమీ తగ్గవని చెప్పారు. మీ హయాంలో మైక్‌లు పనిచేయడం లేదన్న చంద్రబాబు నాకు ప్రతిపక్షం కొత్తేమీ కాదన్నారు. స్పీకర్‌ తమ్మినేనికి తన తరఫున, టీడీపీ తరఫున చంద్రబాబు అభినందనలు తెలిపారు. కాంట్రవర్సీకి పోదల్చుకులేన్న చంద్రబాబు నా అనుభవం ముందు మీరెంత అంటూ వైసీపీ సభ్యులికి చంద్రబాబు సున్నితంగా బదులిచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories