logo

దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సురేష్‌బాబు

దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సురేష్‌బాబు
Highlights

విజయవాడ దుర్గ గుడి నూతన కార్యనిర్వాహణాధికారిగా ఎం.వి సురేష్‌ బాబు బాధ్యతలు చేపట్టారు.

విజయవాడ దుర్గ గుడి నూతన కార్యనిర్వాహణాధికారిగా ఎం.వి సురేష్‌ బాబు బాధ్యతలు చేపట్టారు. ఇంద్రకీలాద్రిపై నూతన ఈవోకు దేవస్థానం సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం మహామండపం ఏడో అంతస్తులో ఉన్న ఈవో కార్యాలయంలో సురేష్ బాబు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివాదాలకు తావివ్వకుండా పనిచేస్తానన్నారు. ఆగమశాస్త్రం పరంగానే గుడి వ్యవహారాలు అన్నీ సాగేలా చూస్తానన్నారు నూతన ఈవో సురేష్‌బాబు. త్వరలో జరగనున్న దసరా ఉత్సవాలను భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటాం అని అన్నారు.లైవ్ టీవి


Share it
Top