అరబిందొ ఫార్మాకి ఎంపికైన శ్రీ ప్రకాష్ విద్యార్ధులు

అరబిందొ ఫార్మాకి ఎంపికైన శ్రీ ప్రకాష్ విద్యార్ధులు
x
Highlights

పట్టణంలోని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ స్పేసెస్ డిగ్రీ కాలేజీ నందు శనివారం ఎస్ ఎస్ ఎస్ వీ సొల్యూషన్ వారిచే అరబిందో ఫార్మా కంపెనీ కొరకై క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు.

పాయకరావుపేట: పట్టణంలోని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ స్పేసెస్ డిగ్రీ కాలేజీ నందు శనివారం ఎస్ ఎస్ ఎస్ వీ సొల్యూషన్ వారిచే అరబిందో ఫార్మా కంపెనీ కొరకై క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో సుమారు 100 మంది పాల్గొనగా 10 మంది ఎంపికయ్యారని హెచ్ ఆర్ కాశీనాధ్ తెలిపారు.

ఎంపికైన వారిలో ఎమ్మెస్సీ అర్హత కలిగిన వారిని విశాఖపట్నం నందు, బి ఎస్ సి అర్హత కలిగిన వారిని హైదరాబాద్ అరబిందో ఫార్మా కంపెనీలో నియామకం ఉంటుందన్నారు. ఎంపికైన విద్యార్ధులను విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్, కళాశాల ప్రిన్సిపల్ డా.కే వీర్రాజు, సిబ్బంది అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories