కర్నూలు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

కర్నూలు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
x
Highlights

కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బొల్లవరం గ్రామం సమీపంలో ఉన్న శ్రీ చక్ర కోల్డ్ స్టోరేజ్ లో భారీగా మంటలు...

కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బొల్లవరం గ్రామం సమీపంలో ఉన్న శ్రీ చక్ర కోల్డ్ స్టోరేజ్ లో భారీగా మంటలు ఎగసిపడటంతో నిల్వఉంచిన మిరపకాయలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. షాట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగి ఉండవొచ్చు భావిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం ఉండవొచ్చు అని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories