Top
logo

తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో పాము కలకలం

తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో పాము కలకలం
Highlights

తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో పాము కలకలం రేపింది. హాస్టల్‌ గదుల వరండాలో పాము కన్పించడంతో విద్యార్థులు, కాలేజ్‌...

తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో పాము కలకలం రేపింది. హాస్టల్‌ గదుల వరండాలో పాము కన్పించడంతో విద్యార్థులు, కాలేజ్‌ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. పాము సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది.. హాస్టల్‌లో దూరిన పామును పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత పామును అటవీ ప్రాంతంలో వదిలేశారు.
Web TitleSnake In tirupati srivenkateswara university
Next Story