Top
logo

విశాఖలో లైంగిక వేధింపుల కలకలం

విశాఖలో లైంగిక వేధింపుల కలకలం
Highlights

లాడ్జి వద్ద ఆడుకుంటున్న చిన్నారులపై ఇద్దరు యువకులు లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన విశాఖలో కలకలం రేపుతుంది....

లాడ్జి వద్ద ఆడుకుంటున్న చిన్నారులపై ఇద్దరు యువకులు లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన విశాఖలో కలకలం రేపుతుంది. బాధిత చిన్నారులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంతోష్ ,సిద్దులపై కేసు నమోదు చేశారు. వీరిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బంగారు చిట్టి అందిస్తారు.

Next Story

లైవ్ టీవి


Share it