ఏపీ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా ఎస్ రామసుందర రెడ్డి

ఏపీ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా ఎస్ రామసుందర రెడ్డి
x
S Ramasundara Reddy is the new state election commissioner of AP
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమీషనర్ గా తుడా సెక్రటరీ గా ఉన్న IAS అధికారి S రామసుందర రెడ్డి నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా తుడా సెక్రటరీ గా ఉన్న IAS అధికారి S రామసుందర రెడ్డి నియామకం అయ్యారు. తక్షణమే ఈ నియామకం అమలులోకి వస్తుందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది...అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories