Top
logo

తాడేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

తాడేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదంతాడేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
Highlights

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మణిపాల్ ఆస్పత్రి దగ్గర ఆగి ఉన్న లారీని టాటా ఏస్...

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మణిపాల్ ఆస్పత్రి దగ్గర ఆగి ఉన్న లారీని టాటా ఏస్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని హ‌ుటా హుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు కృష్ణా, ప్రకాశం జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Web Titleroad accident in tadepalli
Next Story

లైవ్ టీవి


Share it