తూ.గో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Highlights
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని...
Arun18 Aug 2019 11:40 AM GMT
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని టాటాఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులది మలికిపురం మండలం మట్టపర్రుగా గుర్తించారు. తలుపులమ్మలోవ ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
లైవ్ టీవి
గుంటూరు బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు
14 Dec 2019 5:10 PM GMTహైదరాబాద్లో తగ్గుముఖం పడుతున్న ఉల్లి ధరలు
14 Dec 2019 4:49 PM GMTజనసేనలో అసలేం జరుగుతోంది?
14 Dec 2019 4:39 PM GMTకలెక్టర్ దేవసేనను కొనియాడిన గవర్నర్
14 Dec 2019 4:19 PM GMTరూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానిగా మారిపోయిన బాలయ్య
14 Dec 2019 4:14 PM GMT