తాను వైసీపీలో చేరుతారంటూ వస్తున్న వార్తలపై స్పందించిన రఘువీరారెడ్డి

తాను వైసీపీలో చేరుతారంటూ వస్తున్న వార్తలపై స్పందించిన రఘువీరారెడ్డి
x
రఘువీరారెడ్డి
Highlights

ఏపీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రఘువీరారెడ్డి వైసీపీలో చేరుతారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తప్పుడు వార్తల కథనాలపై రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఈ...

ఏపీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రఘువీరారెడ్డి వైసీపీలో చేరుతారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తప్పుడు వార్తల కథనాలపై రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఇలాంటి అసత్య ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 7, 8 ఏళ్లుగా వివరణ ఇచ్చుకోవడమే సరిపోతుందని రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories