టిడిపి ఎంపీ కేశినేని నానికి పీవీపీ నోటిసులు .. ఇది చిన్న టిజరేనట ..

టిడిపి ఎంపీ కేశినేని నానికి పీవీపీ నోటిసులు .. ఇది చిన్న టిజరేనట ..
x
Highlights

టిడిపి నేత మరియు విజయవాడ ఎంపీ కేశినేని నానికి ప్రముఖ నిర్మాత మరియు వైసీపీ నేత పీవీపీ లీగల్ నోటిసులు పంపారు .. తనని ఆర్ధిక నేరస్థుడు అంటూ ఆధారాలు లేని...

టిడిపి నేత మరియు విజయవాడ ఎంపీ కేశినేని నానికి ప్రముఖ నిర్మాత మరియు వైసీపీ నేత పీవీపీ లీగల్ నోటిసులు పంపారు .. తనని ఆర్ధిక నేరస్థుడు అంటూ ఆధారాలు లేని విమర్శలు చేసారని , తనపై దేశంలో ఎక్కడ కూడా కేసులు లేవని అయన పేర్కొన్నారు . తనపై బుదరజల్లెందుకే ఈ విమర్శలు చేస్తున్నరని ఈ ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని, క్షమాపణలు చెప్పాలని అయన తన నోటిసులో పేర్కొన్నారు . అంతే కాకుండా ఈ నోటీసులను జతపరుస్తూ అయన ఓ ట్వీట్ చేసారు అందులో "కొంతమంది పెద్దలు షో మాస్టర్లులా కాకుండా టాస్క్ మాస్టర్లులా ఉండాలి అని ఈ మధ్యనే చెప్పారు.. వారి సలహాననుసరించి ఆ షో మాస్టర్ కి టాస్క్ మాస్టర్ ఎలా ఉంటాడో చెప్పడానికి చిన్న టీజర్ వదులుతున్నాను" అంటూ ట్వీట్ చేసారు ..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories