పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ఇబ్బందులు తప్పవ్: పోలవరం సీఈవో

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ఇబ్బందులు తప్పవ్: పోలవరం సీఈవో
x
Highlights

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ఇబ్బందులు తప్పవని ప్రాజెక్ట్‌ సీఈవో ఆర్‌ కే జైన్‌ అన్నారు. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ సమీపంలోని ఏసీ గార్డ్స్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్వహించిన అత్యవసర సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది.

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ఇబ్బందులు తప్పవని ప్రాజెక్ట్‌ సీఈవో ఆర్‌ కే జైన్‌ అన్నారు. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ సమీపంలోని ఏసీ గార్డ్స్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్వహించిన అత్యవసర సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది.సమావేశం అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఛైర్మన్‌ ఆర్‌.కె.జైన్‌ మీడియాతో మాట్లాడారు. రివర్స్‌ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుత కాంట్రాక్టర్‌ పనితీరు సంతృప్తికరంగా ఉందన్న ఆర్‌ కే జైన్‌ రివర్స్‌ టెండరింగ్‌ అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories