Nara Lokesh: మరోసారి నారాలోకేష్ కాన్వాయ్ తనిఖీ

Nara Lokesh: తాడేపల్లిలో ఎన్నికల ప్రచారానికి నారా లోకేష్

Jyothi
Published on: 24 March 2024 11:43 AM IST
Police Checked Nara Lokesh Convoy
X

Nara Lokesh: మరోసారి నారాలోకేష్ కాన్వాయ్ తనిఖీ

Nara Lokesh: ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్‌ను ఆపి పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్‌కు పోలీసులు చెప్పడంతో వారి సోదాలకు నారా లోకేష్ సహకరించారు. లోకేష్ కాన్వాయ్‌లో ఉన్న కార్లన్నింటినీ పోలీసులు తనిఖీ చేశారు. తాడేపల్లి టౌన్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న నారా లోకేష్ కాన్వాయ్ ఆపి పోలీసులు ఈ తనిఖీలను నిర్వహించారు. కాన్వాయ్‌లో కోడ్‌కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించడంతో లోకేష్‌ కాన్వాయ్ ప్రచారానికి బయలుదేరి వెళ్లింది.

Jyothi

Jyothi

Next Story