అభిమాని కూతురుకి నామకరణం చేసిన పవన్ ..

అభిమాని కూతురుకి నామకరణం చేసిన పవన్ ..
x
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. తన అభిమాని కూతురుకు నామకరణం చేసారు .. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకి చెందినా అంకమ్మరావు పవన్ కి పెద్ద అభిమాని .. ఇటివలే తన...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. తన అభిమాని కూతురుకు నామకరణం చేసారు .. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకి చెందినా అంకమ్మరావు పవన్ కి పెద్ద అభిమాని .. ఇటివలే తన భార్య ఓ పాపకి జన్మని ఇచ్చింది . అయితే తనకి పుట్టిన బిడ్డకు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే నామకరణం చేయాలనీ అనుకున్నాడు .. అనుకున్నట్టుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసాడు .. అయితే పవన్ కళ్యాణ్ అ పాపని చేతిలోకి తీసుకోని ముద్దాడి అ పాపకి 'వేద వినీషా' అనే పేరును నామకరణం చేసారు .. దీనితో ఆ దంపతులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేసారు .. గతంలో కూడా మెగాస్టార్ కూడా తన అభిమానికి పుట్టిన కుమారుడుకి పవన్ శంకర్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే ..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories