అది జగన్ వల్ల కాదు: పవన్ కళ్యాణ్

అది జగన్ వల్ల కాదు: పవన్ కళ్యాణ్
x
Highlights

జగన్ ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయలేరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంట్ కార్యకర్తలతో భేటీ అయిన...

జగన్ ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయలేరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంట్ కార్యకర్తలతో భేటీ అయిన పవన్ ఎన్నికల్లో ఓడిపోడానికి కారణాలేంటో తెలుసుకోవాలన్నారు. 1920 లో మద్యపానం నిషేదించడం వల్ల అమెరికాలో మాఫియా పుట్టిందన్న పవన్ మెజారటీ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా మద్యపాన నిషేదం కుదరదన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం వల్ల అనర్థాలు వస్తాయన్నారు. ప్రజలు కోరుకున్నప్పుడే అది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories