భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై స్పందించిన చంద్రబాబు, పవన్

భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై స్పందించిన చంద్రబాబు, పవన్
x
Highlights

గుంటూరు జిల్లాలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇసుక కొరతతో పనులు లేక భవన...

గుంటూరు జిల్లాలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇసుక కొరతతో పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం కలచివేస్తోందన్నారు. వారం రోజుల్లో 10 మంది మృతి చెందితే ఆదుకోవాల్సిన పాలకులు అపహాస్యం చేయడం అమానుషమన్నారు. వీళ్ల బాధ్యతా రాహిత్యానికి ఇంకెంత మంది బలికావాలని ప్రశ్నించారు చంద్రబాబు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories