కీచక టీచర్‌‌ను చితకబాదిన తల్లిదండ్రులు

కీచక టీచర్‌‌ను చితకబాదిన తల్లిదండ్రులు
x
Highlights

అనంతపురం జిల్లా రాయదుర్గంలో విద్యార్ధినులను లైంగికంగా వేధిస్తున్న కీచక టీచర్‌‌కు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ప్రభుత్వ ఉర్దూ హైస్కూల్‌లో...

అనంతపురం జిల్లా రాయదుర్గంలో విద్యార్ధినులను లైంగికంగా వేధిస్తున్న కీచక టీచర్‌‌కు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ప్రభుత్వ ఉర్దూ హైస్కూల్‌లో విద్యార్ధినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న పీఈటీని చితకబాదారు. స్పెషల్‌ క్లాసుల పేరుతో లైంగికంగా వేధిస్తున్నాడంటూ విద్యార్ధినులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో స్కూల్ ముందు ఆందోళనకు దిగిన పేరెంట్స్ పీఈటీని పట్టుకుని చితకబాదారు. అయితే, మధ్యలో కల్పించుకొన్న హెడ్మాస్టర్ పీఈటీని తప్పించడంతో కీచక టీచర్‌పై పోలీసులకు, విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories