లాక్ డౌన్ బ్రేక్ చేసిన పలమనేరు ఎమ్మెల్యే

లాక్ డౌన్ బ్రేక్ చేసిన పలమనేరు ఎమ్మెల్యే
x
Highlights

అతడో ఎమ్మెల్యే. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన అతడు స్వయంగా లాక్ డౌన్ ను బ్రేక్ చేశాడు. తన అనుచరగణం, స్థానికులతో ఓ కల్వర్టును...

అతడో ఎమ్మెల్యే. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన అతడు స్వయంగా లాక్ డౌన్ ను బ్రేక్ చేశాడు. తన అనుచరగణం, స్థానికులతో ఓ కల్వర్టును ప్రారంభించాడు. అక్రమ నిర్మాణానికి అధికారిక ప్రారంభోత్సవం చేశాడు. అతడే పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ. ఈ కార్యక్రమంలో ఆయన మద్దతుదారులు, స్థానికులు చివరకు అధికారులు సామాజిక దూరం పాటించలేదు, ముఖాలకు మాస్కులు ధరించలేదు. ఎమ్మెల్యే తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories