మాజీ స్పీకర్‌ కోడెలపై మరో కేసు

మాజీ స్పీకర్‌ కోడెలపై మరో కేసు
x
Highlights

మాజీ స్పీకర్ కోడెల‌పై మరో కేసు నమోదైంది. సత్తెనపల్లి పోలీసులకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అధికారి బాజీ ఫిర్యాదు చేశారు. 2017లో సత్తెనపల్లి సెంటర్‌లో...

మాజీ స్పీకర్ కోడెల‌పై మరో కేసు నమోదైంది. సత్తెనపల్లి పోలీసులకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అధికారి బాజీ ఫిర్యాదు చేశారు. 2017లో సత్తెనపల్లి సెంటర్‌లో 30 ల్యాప్‌ ట్యాప్‌లు, ప్రింటర్ మాయంపై విచారణ జరుపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories