Top
logo

పలుగు పార.. రెడీ

పలుగు పార.. రెడీ
Highlights

ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. ప్రజావేదిక వద్దకు జేసీబీలు, సుత్తెలు, పలుగు, పారలతో కూలీలు...

ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. ప్రజావేదిక వద్దకు జేసీబీలు, సుత్తెలు, పలుగు, పారలతో కూలీలు చేరుకున్నారు. రాత్రికి ప్రజావేదికను కూల్చివేత పనిని పూర్తి చేయనున్నారు. ప్రజావేదిక ఫర్నిచర్‌, ఎలక్ట్రికల్‌ సామాగ్రిని అధికారులు తరలించారు. హైకోర్టు సమీపంలోని నర్సరీకి పూల కుండీలను తీసుకెళ్లారు.


లైవ్ టీవి


Share it
Top