నా మనస్ఫూర్తి గా ప్రేమిస్తున్నా : నారా లోకేష్

నా మనస్ఫూర్తి గా ప్రేమిస్తున్నా : నారా లోకేష్
x
Highlights

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మణిల పెళ్లి రోజు ఈ రోజు .. వీరి వివహం జరిగి 12 సంవత్సరాలు అవుతుంది . ఈ సందర్భంగా నారా లోకేష్ ట్విట్టర్...

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మణిల పెళ్లి రోజు ఈ రోజు .. వీరి వివహం జరిగి 12 సంవత్సరాలు అవుతుంది . ఈ సందర్భంగా నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా బ్రాహ్మణిపై తనకున్నా ప్రేమని చాటుకున్నారు . '12ఏళ్లు.. 144 నెలలు.. 4,383రోజులు, 1,05,192 గంటలు, 63,11,520 నిమిషాలు..నిన్ను ప్రేమించని క్షణం లేదు .నా మనస్పూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు నా హృదయంలో ఉన్నావు. పెళ్లి రోజు శుభాకాంక్షలు బ్రాహ్మణి అంటూ ట్వీట్ చేసాడు లోకేష్ . వీరి పెళ్లి రోజు సందర్భంగా అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు . నారా లోకేష్, బ్రాహ్మణిలకి 2007లో వివాహం జరగగా వీరికి దేవాన్ష్ అనే కూమరుడు ఉన్నాడు .



Show Full Article
Print Article
More On
Next Story
More Stories