Top
logo

ఏపీలో కశ్మీర్ కంటే అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయి : ఎంపీ కేశినేని నాని

ఏపీలో కశ్మీర్ కంటే అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయి : ఎంపీ కేశినేని నాని
Highlights

కశ్మీర్ కంటే అధ్వాన్నంగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఉండవల్లిలోని...

కశ్మీర్ కంటే అధ్వాన్నంగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి కేశినేని నాని వెళుతుండగా దారి మధ్యలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


లైవ్ టీవి


Share it
Top