బెజవాడలో అర్ధరాత్రి ఆకతాయిల హల్ చల్

బెజవాడలో అర్ధరాత్రి ఆకతాయిల హల్ చల్
x
Highlights

విజయవాడలో గుర్తుతెలియని దుండగులు రెచ్చిపోయారు. ఇండ్ల ముందు పార్కింగ్ చేసిన వాహనాలను నిప్పు పెట్టి ధ్వంసం చేశారు.

విజయవాడలో గుర్తుతెలియని దుండగులు రెచ్చిపోయారు. ఇండ్ల ముందు పార్కింగ్ చేసిన వాహనాలను నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. రెండు ప్రాంతాల్లో ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఆకతాయిల అలజడితో స్థానికులు తీవ్ర భయాందోళనకు బెజవాడలో అర్ధరాత్రి ఆకతాయిల హల్ చల్ నిన్న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలో కారుపై పెట్రోల్ పోసి నిప్పుంటించారు. ఇక మరోవైపు సింగ్ నగర్‌ శివాలయం వీధిలో జరిగిన మరో సంఘటనలో రెండు బైకులు, కారుకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ తతంగం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆగంతకులను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories