పవన్ ది లాంగ్ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్ : అనిల్ కుమార్

Anil kumar yadav
x
Anil kumar yadav
Highlights

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీలో ఇసుక కొరతపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కురసాల కన్నబాబు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీలో ఇసుక కొరతపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కురసాల కన్నబాబు. ఏపీలోని నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయని.. దీని వల్లే ఇసుక కొరత ఏర్పడిందన్నారు. విశాఖలో లాంగ్ మార్చ్ వల్లే ఏం లాభమని ప్రశ్నించారు. టీడీపీకి అనుబంధ పార్టీగా జనసేన వ్యవహరిస్తోందన్నారు మరోమంత్రి అనిల్ కుమార్. పవన్ ది లాంగ్ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్ అని విమర్శించారు. ఇసుక మాఫియా ఐదేళ్లు చేసిన దారుణాలపై పవన్ గతంలో ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు అనిల్ కుమార్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories