SV Zoo Park: జూపార్క్‌లో విషాదం.. సింహిం దాడిలో యువకుడు మృతి

SV Zoo Park: కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్న పోలీసులు

Shekhar G
Published on: 15 Feb 2024 4:30 PM IST
Lion Kills Man Tirupati Sri Venkateswara Zoological Park
X

SV Zoo Park: జూపార్క్‌లో విషాదం.. సింహిం దాడిలో యువకుడు మృతి

SV Zoo Park: తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో విషాదం చోటు చేసుకుంది. జూ సందర్శనకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లయన్ ఎన్‌క్లోజర్‌లో పడ్డాడు. దీంతో సింహం బారి నుంచి తప్పించుకునేందుకు ఆ వ్యక్తి చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే ఇంతలోనే సింహం దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించాడు. నిషేధిత ప్రాంతమైన లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లడంతోనే సింహం దాడి చేసినట్లు ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story