logo

ఏపీ భవన్‌లో సీఎం జగన్‌తో కర్ణాటక సీఎం కుమార స్వామి భేటీ

ఏపీ భవన్‌లో సీఎం జగన్‌తో కర్ణాటక సీఎం కుమార స్వామి భేటీ
Highlights

ఏపి సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే .. ఢిల్లీ లోని ఏపీ భవన్‌లో సీఎం జగన్‌తో కర్ణాటక...

ఏపి సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే .. ఢిల్లీ లోని ఏపీ భవన్‌లో సీఎం జగన్‌తో కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారుస్వామిని జగన్ విందుకు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు సీఎంల మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది.ఈ కార్యక్రమంలో వైసీపీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. కాగా, ఈ భేటీలో ఏపీ, కర్ణాటకకు లబ్ధి చేకూర్చే అంశాలపై ఇరువురు నేతలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని వైసీపీ వర్గాలు చెప్పాయి. ఈ విషయంలో ఇరురాష్ట్రాల సీఎంలు కలసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తారని పేర్కొన్నాయి.


లైవ్ టీవి


Share it
Top