క్షీణించిన కోడెల శివప్రసాద్ భార్య ఆరోగ్యం

క్షీణించిన కోడెల శివప్రసాద్ భార్య ఆరోగ్యం
x
Highlights

కోడెల శివప్రసాద్ భార్య శశికళ ఆరోగ్యం క్షీణించింది. భర్త మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె బలహీనంగా తయారయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వైద్యులను...

కోడెల శివప్రసాద్ భార్య శశికళ ఆరోగ్యం క్షీణించింది. భర్త మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె బలహీనంగా తయారయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వైద్యులను పిలిపించారు. కోడెల ఇంటికి చేరిన వైద్యులు శశికళకు వైద్యం అందిస్తున్నారు. కోడెల మృతితో ఇప్పటికే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన కూతురు విజయలక్ష్మిని గుండెలవిసేలా రోదిస్తోంది. ఈ తరుణంలో కోడెల శశికళ ఆరోగ్యం కూడా క్షీణించడంతో కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళన నెలకొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories