గుంటూరు టీడీపీలో ముసలం

గుంటూరు టీడీపీలో ముసలం
x
Highlights

గుంటూరు జిల్లా టీడీపీలో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. క్విట్‌ కోడెల.. సేవ్‌ టీడీపీ పేరుతో కోడెల శివప్రసాద్‌కు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం ఆందోళన...

గుంటూరు జిల్లా టీడీపీలో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. క్విట్‌ కోడెల.. సేవ్‌ టీడీపీ పేరుతో కోడెల శివప్రసాద్‌కు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం ఆందోళన నిర్వహించింది. గత ఐదేళ్లుగా కోడెల వల్ల సొంత పార్టీ వాళ్లే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సత్తెనపల్లిలో పార్టీ ఇంచార్జ్‌ని మార్చి.., నియోజకవర్గాన్ని కాపాడాలని అసమ్మతి వర్గం కోరింది. సత్తెనపల్లిలో పార్టీ మనుగడ కోల్పోకుండా అధినాయకత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories