ఏం జరిగిందో చెప్పిన కోడెల కుమార్తె విజయలక్ష్మి

ఏం జరిగిందో చెప్పిన కోడెల కుమార్తె విజయలక్ష్మి
x
Highlights

తన తండ్రి ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదంటున్నారు కోడెల కుమార్తె విజయ లక్ష్మి. తన తండ్రి మరణంపై ఎలాంటి అనుమానాలూలేవని, కొంత కాలంగా రాజకీయ ఒత్తిడులను...

తన తండ్రి ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదంటున్నారు కోడెల కుమార్తె విజయ లక్ష్మి. తన తండ్రి మరణంపై ఎలాంటి అనుమానాలూలేవని, కొంత కాలంగా రాజకీయ ఒత్తిడులను ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. ఉదయం తమతోకలసి టిఫిన్ చేసిన తండ్రి పైకి వెళ్లి ఎంతకూ రాకపోయే సరికి వెళ్లి చూశామని కానీ అప్పటికే ఆయన ఫ్యాన్ కు ఉరివేసుకు కనిపించారనీ తెలిపారు. వెంటనే గన్ మెన్, డ్రైవర్ సాయంతో కిందకు దింపి బవసతారకం ఆస్పత్రికి తరలించినట్లు విజయలక్ష్మి వివరించారు. ఈమేరకు విజయలక్ష్మి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories