కోడెల మృతిపై నిర్వహించిన పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు

కోడెల మృతిపై నిర్వహించిన పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు
x
Highlights

కోడెల మృతిపై నిర్వహించిన పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఇప్పటికే ప్రిలిమినరీ రిపోర్టును సిద్ధం చేసిన ఉస్మానియా వైద్యులు పలుకొత్త...

కోడెల మృతిపై నిర్వహించిన పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఇప్పటికే ప్రిలిమినరీ రిపోర్టును సిద్ధం చేసిన ఉస్మానియా వైద్యులు పలుకొత్త విషయాలను బయటపెట్టారు. రిపోర్ట్‌ ప్రకారం కోడెల తల ఎముక ఫ్రాక్చర్‌ అయినట్లు గుర్తించారు. అలాగే ఊపిరి ఆడక కోడెల ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సుమారు 2 గంటల పాటు పోస్ట్‌మార్టం నిర్వహించిన ఉస్మానియా వైద్యులు దాన్ని మొత్తం వీడియో తీశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories