Home > ఆంధ్ర ప్రదేశ్ > ముగిసిన కోడెల అంత్యక్రియలు... భారీగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులు
ముగిసిన కోడెల అంత్యక్రియలు... భారీగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులు

Highlights
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ముగిశాయి. నరసరావుపేటలోని స్వర్గపురిలో కోడెల అంత్యక్రియలు...
Arun18 Sep 2019 12:18 PM GMT
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ముగిశాయి. నరసరావుపేటలోని స్వర్గపురిలో కోడెల అంత్యక్రియలు నిర్వహించారు. కోడెల చితికి ఆయన తనయుడు శివరామ్ నిప్పు అంటించారు. కోడెలకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కోడెల అంత్యక్రియల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేతలు పాల్గొన్నారు. కోడెలకు కన్నీటి వీడ్కోలు పలికారు.
లైవ్ టీవి
పల్లె ప్రగతికి సమాయత్తం కావాలి : మంత్రి పి. సబితారెడ్డి
8 Dec 2019 12:38 PM GMTదిశ తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్న NHRC బృందం
8 Dec 2019 12:24 PM GMTపీటలదాకా వచ్చిన పెళ్లి అంతలోనే ఆగిపోయింది.. కారణం ఏంటంటే..
8 Dec 2019 12:19 PM GMTవిజయవాడ భవానీ కథ సుఖాంతం
8 Dec 2019 12:18 PM GMTపార్టీ మార్పుపై టీడీపీ ఎమ్మెల్యే స్పందన
8 Dec 2019 11:59 AM GMT