రేపు కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం మూసివేత

రేపు కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం మూసివేత
x
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు
Highlights

విశాఖపట్నం: పాతనగరంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని రేపు సూర్య గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేసినట్లు ఆలయ ఈవో మూర్తి తెలిపారు, ఈ మేరకు ఓ...

విశాఖపట్నం: పాతనగరంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని రేపు సూర్య గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేసినట్లు ఆలయ ఈవో మూర్తి తెలిపారు, ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

బుధవారం రాత్రి పది గంటల నుంచి గురువారం సాయంత్రం ఏడు గంటలకు ఆలయాన్ని మూసి వేస్తామని తెలిపారు, ఈ విషయాన్ని ప్రజలు భక్తులు గమనించాలన్నారు, సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తిరిగి పరుస్తామని వెల్లడించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories