తెలుగుదేశం పార్టీకి ఎదురైన పరాజయాన్ని మరచిపోవాలంటే జూనియర్ ఎన్టీఅర్ టీడీపీ పగ్గాలందుకోవాలని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటున్నారు. ...
తెలుగుదేశం పార్టీకి ఎదురైన పరాజయాన్ని మరచిపోవాలంటే జూనియర్ ఎన్టీఅర్ టీడీపీ పగ్గాలందుకోవాలని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ స్వీకరిస్తే ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని అందరూ మర్చిపోతారని ట్వీట్ చేశారు. మునిగిపోతున్న టీడీపీని రక్షించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది తారక్ ఒక్కరేనని వర్మ అభిప్రాయపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ కు తన తాతగారిపై ఏమైనా అభిమానం ఉంటే వెంటనే టీడీపీని రక్షించే బాధ్యతలను తన భుజాలపై వేసుకోవాలని సూచించారు.
If Tarak takes over TDP , all people will immidiately forget TDP's disastrous failure..NTR's grandson can be the only saviour and if he has any respect for his grandfather he should immoderately save TDP Jai NTR Jai TARAK
— Ram Gopal Varma (@RGVzoomin) May 30, 2019 ">
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire