పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే

పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే
x
Highlights

తూర్పు గోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ వ్యవహారం సస్పెన్స్ కు తెర పడింది. రాజోలు పోలీస్ స్టేషన్ లో రాపాక వరప్రసాద్ అనుచరులతో...

తూర్పు గోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ వ్యవహారం సస్పెన్స్ కు తెర పడింది. రాజోలు పోలీస్ స్టేషన్ లో రాపాక వరప్రసాద్ అనుచరులతో కలిసి లొంగిపోయారు. మలికిపురం పోలీస్ స్టేషన్ పై దాడి చేయడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ రాపాకతో పాటు ఆయన అనుచరలుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories