Top
logo

ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ టూర్

ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ టూర్
X
Highlights

జనసేన అధినేత ప్రముఖ సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌కు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఘన స్వాగతం పలికారు....

జనసేన అధినేత ప్రముఖ సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌కు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఘన స్వాగతం పలికారు. ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళ్లారు. రావులపాలెం సెంటర్‌లో అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకుని ఆయన వెంట ర్యాలీగా వెళ్లారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ పవన్‌ ముందుకు సాగారు.

Next Story