Top
logo

రాజధాని ఎక్కడికి వెళ్ళదు ... రైతులకు పవన్ భరోసా

రాజధాని ఎక్కడికి వెళ్ళదు ... రైతులకు పవన్ భరోసా
Highlights

అమరావతి నుంచి రాజధాని ఎక్కడికీ వెళ్లదని.. పవన్‌ కల్యాణ్‌ రైతులకు భరోసా ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో రాజధాని...

అమరావతి నుంచి రాజధాని ఎక్కడికీ వెళ్లదని.. పవన్‌ కల్యాణ్‌ రైతులకు భరోసా ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో రాజధాని రైతులతో సమావేశమైన పవన్‌.. భూలిచ్చిన ప్రతీ రైతుకు న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతిని మార్చుతామంటే మోడీ అమిత్ షాలను వ్యతిరేకించడమే అని.. అన్నారు. అంతవరకూ వస్తే.. అమరావతి కోసం ప్రధాని, హోమంత్రిని కూడా కలిసేందుకు సిద్ధమని.. పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

Next Story