రైతులకి జగన్ సర్కార్ గుడ్ న్యూస్

రైతులకి జగన్ సర్కార్ గుడ్ న్యూస్
x
Highlights

రైతులకి శుభవార్తను అందజేసింది ఏపీ ప్రభుత్వం.. విద్యుత్ రంగంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఈ ఏడాది ఖరీఫ్ నుంచి 81 శాతం

రైతులకి శుభవార్తను అందజేసింది ఏపీ ప్రభుత్వం.. విద్యుత్ రంగంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఈ ఏడాది ఖరీఫ్ నుంచి 81 శాతం ప్లీడర్లతో రైతులకు పగటిపూట తొమ్మిది గంటల ఉచ్చిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించారు. గత ఖరీఫ్ లో 51 శాతం ప్లీడర్లతో పగటిపూట తొమ్మిది గంటల ఉచ్చిత విద్యుత్ ఇవ్వగా, ఈ సారి దాన్ని 81 శాతానికి పెంచారు. వచ్చే రబీ నాటికీ పనులన్నింటినీ పూర్తి చేసి 100 శాతం ప్లీడర్లతో పగటిపూట తొమ్మిది గంటల కరెంట్ ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, జెన్​కో ఛైర్మన్ సాయిప్రసాద్, జెన్‌కో ఎండీ శ్రీధర్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం పాల్గొన్నారు. లాక్​డౌన్ వల్ల విద్యుత్ పంపిణీలో ఇబ్బంది కలిగిందని.. మిగిలిన 19 శాతం ఫీడర్లలో పనులు మందగించాయని అధికారులు వివరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories