అయన రాగానే ఈయన ... ఈయన రాగానే ఆయన

అయన రాగానే ఈయన ... ఈయన రాగానే ఆయన
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరియు ప్రతిపక్ష నేత చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు . ఇందులో జగన్ ఇజ్రాయెల్‌ కి వెళ్తుండగా, చంద్రబాబు అమెరికాకు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరియు ప్రతిపక్ష నేత చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు . ఇందులో జగన్ ఇజ్రాయెల్‌ కి వెళ్తుండగా, చంద్రబాబు అమెరికాకు వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఇద్దరివి కూడా వ్యక్తిగత పర్యటనలు కావడం విశేషం .. చంద్రబాబు తన వైద్యపరీక్షల కోసం అమెరికాకు వెళ్తున్నట్లు సమాచారం . ఇక జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నారు . ఈ ఆదివారం చంద్రబాబు అమెరికాకు వెళ్తారు . అక్కడ మూడు రోజులు గడిపి మళ్ళీ ఆగస్టు 1 న ఇండియాకి చేరుకుంటారు . ఇక ఆగస్టు 1న జగన్ ఇజ్రాయెల్‌ కి వెళ్తారు మళ్ళీ ఆగస్టు 4 న ఇండియాకి చేరుకుంటారు . అ తర్వాత జగన్ ఆగస్టు 17 నుండి 23 వరకు అమెరికాలో పర్యటిస్తారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories