వాయిదా పడ్డ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

వాయిదా పడ్డ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో వాయిదా పడ్డ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.

ఆంధ్రప్రదేశ్ లో వాయిదా పడ్డ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 3 న ఇంటర్ ద్వితీయ సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్ 2, జాగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్ 3న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇక పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వెల్లడించింది. ఇక అంతకుముందు మార్చి 23న జరగాల్సిన ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories