logo

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి హైకోర్టు షాక్..!

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి హైకోర్టు షాక్..!
Highlights

టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ కేసులో హైకోర్టు షాక్ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌రావు అక్రమ మైనింగ్‌పై విచారణ చేస్తున్న సీఐడీ.. హైకోర్టుకు నివేదిక సమర్పించింది.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ కేసులో హైకోర్టు షాక్ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌రావు అక్రమ మైనింగ్‌పై విచారణ చేస్తున్న సీఐడీ.. హైకోర్టుకు నివేదిక సమర్పించింది. అక్రమ మైనింగ్ కేసులో యరపతినేనిపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతించింది. విచారణలో యరపతినేనికి సంబంధించిన బ్యాంకు ఖాతాలను, లావాదేవీలను గుర్తించింది. అక్రమ మైనింగ్‌పై ఆధారాలు సేకరించిన సీఐడీ అధికారులు.. నివేదికను హైకోర్టుకు సమర్పించింది. అయితే సీబీఐ విచారణకు ఆదేశించే విషయంలో.. నిర్ణయాన్ని ప్రభుత్వానికి వదిలేసింది. వచ్చే బుధవారం లోగా.. నిర్ణయం తెలపాలని.. హైకోర్టు ఆదేశించింది.


లైవ్ టీవి


Share it
Top