తిరుపతిలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్

తిరుపతిలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్
x
Highlights

తిరుపతి తొర్లగుంటలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన సంభవించింది. పాప్ కార్న్ తయారు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి....

తిరుపతి తొర్లగుంటలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన సంభవించింది. పాప్ కార్న్ తయారు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories