అమరావతిలో ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు

అమరావతిలో ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు
x
Highlights

రెండు రోజుల పర్యటనకు ఏపీ వచ్చిన ఫ్రాన్స్ బిజినెస్ డెలిగేషన్ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు వనరులపై...

రెండు రోజుల పర్యటనకు ఏపీ వచ్చిన ఫ్రాన్స్ బిజినెస్ డెలిగేషన్ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు వనరులపై సుమారు గంట పాటు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులపై సీఎం జగన్‌తో చర్చించారు. ఈ నేపథ్యంలో మంత్రులు, అధికారులు రాష్ట్రంలోని పెట్టుబడుల అనుకూలతలను పారిశ్రామికవేత్తల బృందానికి వివరించారు. పరిశ్రమలు పెట్టేందుకు ఫ్రాన్స్ బృందం ఆసక్తి చూపుతున్నట్లుగా భావిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories