ఏపీ లో కాంగ్రెస్ లాగే టీడీపీ పరిస్థితి కూడా .. మాజీ సీఎం శివరాజ్ సింగ్ ..

ఏపీ లో కాంగ్రెస్ లాగే టీడీపీ పరిస్థితి కూడా .. మాజీ సీఎం శివరాజ్ సింగ్ ..
x
Highlights

జీరో స్థాయి నుండి నేడు బీజేపీ అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉందని అన్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ .. ఏపీ లో పర్యటించిన అయన ఈ...

జీరో స్థాయి నుండి నేడు బీజేపీ అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉందని అన్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ .. ఏపీ లో పర్యటించిన అయన ఈ వ్యాఖ్యలు చేసారు .. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మోడీని తిట్టడం తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదని అన్నారు .. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఖంగు తిన్నాడని అన్నారు .. ఏపీ లో ప్రస్తుతం కాంగ్రెస్ ఎలా ఉందొ టిడిపి పరిస్థితి కూడా అలాగే ఉందని అయన చెప్పుకొచ్చారు .. మోడీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఆనందంతో ఉన్నారని దేశాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారని అయన వ్యాఖ్యానించారు .. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తుందని అయన ఆశాభావం వ్యక్తం చేసారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories