ఏపీలో ఎన్నికల కోడ్ సడలింపు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉత్తర్వులు జారీ

ఏపీలో ఎన్నికల కోడ్ సడలింపు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉత్తర్వులు జారీ
x
Highlights

ఏపీలో ఎన్నికల కోడ్ సడలిస్తూ రాష్ర్ట ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కరోనా దృష్ట్యా అభ్యర్ధులు ఎవరూ ప్రచారాలు నిర్వహించ...

ఏపీలో ఎన్నికల కోడ్ సడలిస్తూ రాష్ర్ట ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కరోనా దృష్ట్యా అభ్యర్ధులు ఎవరూ ప్రచారాలు నిర్వహించ వద్దంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల తేదీ ప్రకటించే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని ఈసీ వెల్లడించింది. ఆరు వారాల వ్యవధి లేదా కరోనా వైరస్ ముప్పు తప్పే వరకు ప్రచారం చేయకూడదన్న నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories