ఏడేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారయత్నం

ఏడేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారయత్నం
x
Highlights

చిత్తూరు జిల్లాలో ఎర్రంరెడ్డి గుట్టలో ఓ కామాంధుడు ఏడేళ్ల చిన్నారికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక కన్నవారు ఇంట్లో లేరని గ్రహించిన ఆ నీచుడు.....

చిత్తూరు జిల్లాలో ఎర్రంరెడ్డి గుట్టలో ఓ కామాంధుడు ఏడేళ్ల చిన్నారికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక కన్నవారు ఇంట్లో లేరని గ్రహించిన ఆ నీచుడు.. ఇంట్లోకి వెళ్లి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించడంతో స్థానికులు గమనించి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories