Top
logo

వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తు వేగవంతం..ఈ రాత్రికి కడపలో బస చేయనున్న డీజీపీ

వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తు వేగవంతం..ఈ రాత్రికి కడపలో బస చేయనున్న డీజీపీ
Highlights

వైఎస్‌ వివేకా హత్యకేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసు అధికారులు. మరికాసేపట్లో పోలీసు ఉన్నతాధికారులతో,...

వైఎస్‌ వివేకా హత్యకేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసు అధికారులు. మరికాసేపట్లో పోలీసు ఉన్నతాధికారులతో, సిట్‌ బృందంతో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మరోసారి సమావేశం కానున్నారు. ఈ ఉదయం మూడున్నర గంటల పాటు డీజీపీ.. ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. అధికారులు వివరాలను బయటికి రానివ్వకుండా అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఈ రాత్రికి కూడా డీజీపీ కడపలోనే బస చేయనున్నారు.


లైవ్ టీవి


Share it
Top