అక్రమ కట్టడాలపై కన్నెర్ర..కరకట్టపై అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న సీఆర్‌డీఏ

అక్రమ కట్టడాలపై కన్నెర్ర..కరకట్టపై అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న సీఆర్‌డీఏ
x
Highlights

విజయవాడలో కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాల కూల్చివేత మళ్లీ ప్రారంభమైంది. ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉన్న అక్రమ కట్టడాలను CRDA అధికారులు కూల్చివేస్తున్నారు....

విజయవాడలో కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాల కూల్చివేత మళ్లీ ప్రారంభమైంది. ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉన్న అక్రమ కట్టడాలను CRDA అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ రోజు ఉదయం కట్టడాల కూల్చివేతను ప్రారంభించిన అధికారులు తొలుత శైవక్షేత్రం దగ్గర కట్టడాలను తొలగించారు. త్వరలోనే మిగిలిన కట్టడాలను కూల్చివేస్తామని అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories