Daggubati Purandeswari: ఏపీలో విధ్వంసకరమైన పాలన కొనసాగుతుంది

Daggubati Purandeswari: సభ ఏర్పాటు చేసి వెంకయ్యనాయుడిని కూడా సన్మానించారు

Shekhar G
Updated on: 15 Feb 2024 8:45 PM IST
Daggubati Purandeswari Key Comments On AP Government And Chandrababu
X

Daggubati Purandeswari: ఏపీలో విధ్వంసకరమైన పాలన కొనసాగుతుంది

Daggubati Purandeswari: ఏపీలో విధ్వంసకరమైన పాలన కొనసాగుతుందని విమర్శలు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి. రాష్ట్ర ప్రజలు కూడా వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని చూస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ‎భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదగబోతుందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో మాజీ సీఎం చంద్రబాబు స్పెషల్ ప్యాకేజీకి అంగీకరించారన్నారు. ఇంతకంటే బ్రహ్మాండమైనది ‎ఇంకొకటి ఉండదని అసెంబ్లీలోనే తెలిపారని అన్నారు పురందేశ్వరి. దీనిపై సభ ఏర్పాటు చేసి వెంకయ్య నాయుడిని కూడా సన్మానించారని గుర్తుచేశారు.

Shekhar G

Shekhar G

Next Story