పులిచింతల ప్రాజెక్టులో మొసళ్లు ప్రత్యక్షం

పులిచింతల ప్రాజెక్టులో మొసళ్లు ప్రత్యక్షం
x
Highlights

పులిచింతల ప్రాజెక్ట్‌లో మొసళ్లు ప్రత్యక్షమయ్యాయి. నాగార్జున సాగర్ నుంచి 10 రోజుల పాటు వరద నీరు పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగనుంది. పులిచింతల...

పులిచింతల ప్రాజెక్ట్‌లో మొసళ్లు ప్రత్యక్షమయ్యాయి. నాగార్జున సాగర్ నుంచి 10 రోజుల పాటు వరద నీరు పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగనుంది. పులిచింతల ప్రాజెక్టులో జాలర్ల చేపల వేట కొనసాగిస్తుండగా అకస్మాత్తుగా 5 మొసళ్లు ప్రత్యక్షం కావడంతో జాలర్ల చేపల వేటను విరమించుకున్నారు. పులిచింతల ప్రాజెక్టును చూడడానికి వచ్చే పర్యాటకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డ్యాం అధికారులు టూరిస్టులకు సూచిస్తున్నారు. ఒక్కసారి 5 మొసళ్లు కనిపించాయనే వార్త బయటకు రావడంతో పులిచింతల ఏరియాలో భయం నెలకొంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories