Top
logo

సీఎం జగన్‌కి లేఖ రాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

సీఎం జగన్‌కి లేఖ రాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
Highlights

సీఎం జగన్‌కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. ఏపీలో ఇటీవల పరువు హత్యులు పేట్రేగుతూ...

సీఎం జగన్‌కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. ఏపీలో ఇటీవల పరువు హత్యులు పేట్రేగుతూ జరుగుతున్నాయని, చిత్తూరు జిల్లా పలమనేరులో కుల దురహంకార హత్య జరిగిందని, అది మరువముందే కుప్పం నియోజకవర్గం రెడ్లపల్లిలో మరో ఘాతుకం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. చందనను ఆమె తల్లిదండ్రులు హత్య చేసి కాల్చి బూడిద చేయడం ఘోరమని, దళిత మహిళ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నా దళితులు, మైనార్జీలకు రక్షణ లేదని అన్నారు. పరువు హత్యలకు పాల్పడిన వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలి లేఖ కోరారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.

Next Story